యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్డెస్క్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్..కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్ - 10
అర్హత: ఫస్ట్ క్లాస్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మాస్టర్ డిగ్రీలో హ్యుమానిటీస్/సైన్సెస్/సోషల్ సైన్సెస్/మేనేజ్మెంట్ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించరాదు.
వేతనం: నెలకు రూ. 50,000 ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://uohyd.ac.in/