TG GENCO Results 2024 : ఫ్లాష్.. ఫ్లాష్.. జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు విడుదల..!

తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.

Update: 2024-08-31 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. జులై 14వ తేదీన 339 అసిస్టెంట్ ఇంజినీరు(ఏఈ), 60 కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితాలను ఈ https://tggenco.com/ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.


Similar News