నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)లో దేశ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 6
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 11
*ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ డి(కెమిస్ట్రీ)–01, టెక్నికల్ ఆఫీసర్ డి(కెమికల్)–01, టెక్నికల్ ఆఫీసర్ డి(సివిల్)–01, టెక్నికల్ ఆఫీసర్ డి(మెకానికల్)–01, టెక్నికల్ ఆఫీసర్డి(ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్)–02 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.nfc.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.