పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో 183 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-06-28 12:16 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 183

పోస్టుల వివరాలు : ఐటీ ఆఫీసర్, లా మేనేజర్, సీఏ, సెక్యూరిటీ ఆఫీసర్, మార్కెటింగ్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఫారెక్స్ డీలర్, ట్రెజరీ డీలర్, ఎకనమిస్ట్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ ..

అర్హత: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /బీటెక్/బీఈ/సీఏ/ఎంసీఏ/పీజీ డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఎం/పీజీడీబీఏ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులకు నిబంధనలను అనుసరించి సడలింపులు ఉంటాయి.

వేతనం: నెలకు రూ. 36000 నుంచి రూ. 7ా8,230 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 150, ఇతరులు రూ. 850 చెల్లించాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: జులై 12, 2023.

ఏపీ, తెలంగాణలో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

వెబ్‌సైట్: https://punjabandsindbank.co.in


Similar News