దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు: 128
పోస్టుల వివరాలు:
ఐటీ/కంప్యూటర్ ఆఫీసర్ - 23
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 7
మార్కెటింగ్ ఆఫీసర్ - 13
ట్రెజరీ ఆఫీసర్ - 20
ఫారెక్స్ ఆఫీసర్ - 10
ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆఫీసర్ - 50
హెచ్ఆర్ ఆఫీసర్ - 5
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.indianbank.in