RITES JOB NOTIFICATION: రైట్స్ లిమిటెడ్ లో.. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

గుర్ గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(Rail India Technical and Economic Service) లో.. ఒప్పంద ప్రాతిపదికన 15 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2024-09-12 11:17 GMT

దిశ, వెబ్ డెస్క్: గుర్ గావ్ లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(Rail India Technical and Economic Service) లో.. ఒప్పంద ప్రాతిపదికన 15 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 15

  • మెకానికల్ ఇంజినీరింగ్: 10
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 05

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు గేట్-2024 స్కోరు(GATE-2024) ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, గేట్-2024 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.300.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2024.

వెబ్ సైట్: https://www.rites.com/


Similar News