అత్యవసర పరిస్థితి సమయంలో అమలులో ఉండే ఆర్టికల్

ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవిPoints relating to fundamental rights

Update: 2022-03-10 08:55 GMT

*ప్రాథమిక హక్కులు న్యాయసమ్మతమైనవి

*ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. 

*చట్టం ముందు అందరూ సమానమే అనే భావన బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. 

*ఆస్తి హక్కు చట్టబద్దమైనది.అ

*బాలకార్మిక నిషేద చట్టాన్ని 1986లో రూపొందించారు. 

*వెట్టిచాకిరి చట్టాన్ని 1976లో రూపొందించారు. 

*సమానత్వపు హక్కును గురించే తెలిపే ఆర్టికల్స్- 14-18

*ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతి కి ఉంటుంది. 

*పత్రికా స్వేచ్ఛ గురించే తెలిపే ఆర్టికల్ - 19

*రాజ్యాంగంలో 16వ ఆర్టికల్ ప్రకారం ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 

*86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పరగణించారు. 

*విద్యాహక్కు చట్టం 2009లో చేయబడింది. 

*విద్యాహక్కు చట్టం 2010 ఏప్రిల్ 01 నుంచి అమలులోకి వచ్చింది. 

*ఓటు హక్కు రాజకీయ హక్కు

*రాజ్యాంగంలో చిన్నది విలువైన ప్రకరణ- 21

*ఆస్తిహక్కును 1978లో ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. 

*ప్రాథమిక హక్కులకు అంతిమంగా రూపొందించిన కమిటీ సర్దార్ వల్లభబాయ్

*ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు

*రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగానికి గుండె, ఆత్మవంటిదని అభివర్ణించాడు. 

*14 సంవత్సరాల లోపు పిల్లలను పరిశ్రమలు, గనుల్లో తీసుకోకకూడదని తెలిపే  ఆర్టికల్ - 24

*స్వేచ్చ హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 19

*ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాని ఆర్టికల్స్- 20, 21

*మేనకాగాంధీ కేసు ఏ ప్రాథమిక హక్కుకు సంబంధించినది- జీవించే హక్కు. 

*సిక్కులను హిందువులుగా తెలిపే  పేర్కొనే ఆర్టికల్ - 28

*ఇంద్రసహానీ కేసు ఓబీసీలకు ప్రభుత్వోద్యోగుల్లో రిజర్వేషన్లకు సంబంధించినది.

*ప్రాథమిక హక్కుల పై నిర్భందాలు పెట్టడానికి పార్లమెంట్ కు హక్కు ఉంటుంది. 

*ఒకే నేరానికి రెండు సార్లు శిక్షించకూడదని తెలిపే ఆర్టికల్ -20

*అత్యవసర పరిస్థితి సమయంలో 21వ ఆర్టికల్ అమలులో ఉంటుంది. 

Tags:    

Similar News