EFLUలో 97 నాన్ టీచింగ్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనవర్సిటీ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-05-31 07:21 GMT

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనవర్సిటీ, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హత,ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 97

పోస్టుల వివరాలు:

గ్రూప్ ఎ పోస్టులు:

డిప్యూటీ రిజిస్ట్రార్ - 1

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 4

హిందీ ఆఫీసర్ - 2

అసిస్టెంట్ లైబ్రేరియన్ - 5

పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - 1

గ్రూప్ - బి పోస్టులు:

సెక్షన్ ఆఫీసర్ - 1

అసిస్టెంట్ - 7

పర్సనల్ అసిస్టెంట్ - 6

ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 1

అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 1

జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) - 1

సెక్యూరిటీ ఆఫీసర్ - 1

ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ- వీసీ) - 1

హిందీ ట్రాన్స్ లేటర్ - 1

స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 1

గ్రూప్ - సి పోస్టులు:

అప్పర్ డివిజన్ క్లర్క్ - 7

సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 2

లోయర్ డివిజన్ క్లర్క్ - 56

హిందీ టైపిస్ట్ - 1

డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్) - 1

కుక్ - 1

ఎంటీఎస్ - 29

అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ.. ఉత్తీర్ణులై ఉండాలి.

చివరితేదీ: జూన్ 26, 2023.

వెబ్‌సైట్: https://www.efluniversity.ac.in/

Tags:    

Similar News