NIN Job Vacancies 2023: ఐసీఎంఆర్‌-నిన్‌.. హైదరాబాద్‌లో 116 వివిధ పోస్టులు

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Update: 2023-07-16 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(నిన్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 116

పోస్టుల వారీగా ఖాళీలు:

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 45 పోస్టులు.

జీతభత్యాలు: నెలకు రూ.35400-రూ.112400 చెల్లిస్తారు.

2. టెక్నీషియన్: 33 పోస్టులు.

జీతభత్యాలు: నెలకు రూ.19900-రూ.63200 చెల్లిస్తారు.

3. ల్యాబొరేటరీ అటెండెంట్‌: 38 పోస్టులు.

జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.56900 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 14.08.2023.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.07.2023.


Similar News