రాజ్యసభకు రాష్ట్రపతి ఎంత మంది సభ్యులను నామినేట్ చేస్తాడు..
రాజ్యసభకు సంబంధించిన బిట్స్ important bits in the Rajya Sabha
రాజ్యసభకు సంబంధించిన బిట్స్
*రాజ్యసభ సభ్యుల సంఖ్య- 250
*రాజ్యసభ అధ్యక్షుడు - ఉపరాష్ట్రపతి
*రాజ్య సభ సభ్యుల పదవీ కాలం- 6సంవత్సరాలు
*రాజ్యసభ చైర్మన్ పదవీ కాలం- 5సంవత్సరాలు
*రాజ్యసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు - కమలపతి త్రిపాఠి
*రాజ్య సభ ఎన్నిక పద్దతి- నైష్పత్తిక ప్రాతినిద్య పద్దతి
*రాజ్య సభను రద్దు చేయలేం.
*లోకసభ చేసే ఆర్థిక తీర్మాణాలను రాజ్యసభ 14 రోజుల్లో ఆమోదించాల్సి ఉంటుంది.
*రాజ్య సభ కోరం- 25 మంది సభ్యలు లేదా 10శాతం
*రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.
*రాజ్య సభ సభ్యులు తమ రాజీనామాలను ఉపరాష్ట్రపతి కి సమర్పిస్తారు.