*పైలేరియా కీటకాలు బోదవ్యాధికి కారణమవుతాయి.
*ఆడవారిలో XX క్రోమోజోమ్ లు ఉంటాయి.
*మగవారిలో XY క్రోమోజోమ్ లు ఉంటాయి.
*ప్రతి మానవకణంలో 23 జతల్లో 46 క్రోమోజోమ్ లు ఉంటాయి.
*నలుపు విప్లవం పెట్రోలియంకు సంబంధించినది
*వర్గీకరణ శాస్త్ర పితామహుడు- లిన్నెయస్
*పరిణామ శాస్త్ర పితామహుడు- చార్లెస్ డార్విన్
*శుక్రవాహిక వృషణాల నుంచి పురుషాంగానికి శుక్రకణాలను రవాణా చేస్తుంది.
*నియంత్రత కండరాలు తొడ కండరాల్లో ఉంటాయి.
*గుండె, ఊపిరితిత్తులు, కాలేయం అసంకల్పిత కండరాలను కలిగి ఉంటాయి.
*మానవ మూత్ర పిండాల్లో వడపోత భాగాలు- నెఫ్రాన్లు
*మొక్కల కణకవచం సెల్యులోజ్ తో తయారువుతుంది.
*వీర్యం పీహెచ్ విలువ- 7.5
*నిమ్మ రసంలో పీహెచ్ విలువ- 2.2
*మానవ శరీరంలో పొడువైన కణాలు- మోటార్ న్యూరాన్లు
*ఎర్రరక్తకణాలు శరీరం మొత్తానికి ఆక్సిజన్ తీసుకెళ్తాయి.
*పువ్వులోని భాగాలు రక్షకపత్రంపై ఆధారపడుతాయి.
*భారత్ డీఎన్ఏ వేలిముద్రల పితామహుడు- లాల్జిసింగ్
*హిమోఫిలియా- రక్త స్రావ లోపం
*మొక్కలలో సైటోకైన్ కణ విభజనలో సాయపడుతుంది.
*మానవ మెదడు బరువు- 1300గ్రామ్స్
*ఏకలింగ పుష్పాలు- బొప్పాయి, మొక్కజొన్న, పుచ్చకాయ
*టమాటలో ఆక్జాలిక్ ఆమ్లం ఉంటుంది.
*అబ్బిసిక్ ఆమ్లం మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది.
*ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్ మొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
*చీమ కాటులో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది.
*వానపాము చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది.
*అమీబా ద్వంద్వ విచ్ఛిత్తి ద్వారా పునరుత్పత్తి ప్రదర్శిస్తుంది.
*మానవునిలో ఆర్బీసీ జీవితకాలం 120 రోజులు
*రక్తం ద్రవబంధన కణజాలం
*ప్రోస్టేట్ గ్రంథి నుంచి స్రావం మూత్రాశయంలోకి ప్రవేశిస్తుంది.
*చర్మం ఎపిడెర్మల్ కణాలతో తయారవుతుంది.
*శుక్రకణం, అండం ఫలదీకరణం- జైైగోట్
*థాలోఫైటా వర్గానికి చెందిన మొక్కలను శైవలాలు అంటారు.
*మయోఫియో కు పుటాకార కటకం వాడుతారు.
*హైపర్ మెట్రోఫియాకు కుంభాకార కటకం వాడుతారు.
*ఆస్టగ్మాటిజం కు వాడే కటకం స్థూపాకార కటకం
*కూరగాయల నుంచి హైడ్రోజనేషన్ లో ఉత్ప్రేరకంగా నికెల్ ఉపయోగిస్తారు.
*ఒక మొక్క భాగం నుంచి కొత్త మొక్క పూర్తిగా ఏర్పడే పునరుత్పత్తిని శాఖీయ పునరుత్పత్తి అంటారు.
*చేతి రాత అధ్యయనాన్ని గ్రాఫాలజీ అని అంటారు.
*కూరగాయల పెంపకం- ఓలేరీ కల్చర్
*పర్వతాల అధ్యయనం- ఓరాలజీ
*హరితరేణువుల్లో క్లోరోఫిల్ అనే ఆకుపచ్చ పదార్థం ఉంటుంది.
*కిరణజన్యసంయోగక్రియకు ఆక్సిజన్ అవసరం లేదు.