ఎయిమ్స్‌లో 775 గ్రూప్ బి,సి పోస్టులు
భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రూప్ బి, సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గ్రూప్ బి, సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
గ్రూప్ బి, సి - 775 పోస్టులు
ఖాళీలు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆపీసర్, అసిస్టెంట్ ఇంజనీర్; చీఫ్ క్యాషియర్, సీఎస్ఎస్డీ టెక్నీషియన్, డైటీషియన్, గ్యాస్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్, జూనియర్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ..
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటిఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 3000, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 2400 చెల్లించాలి. దిశ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
ఉద్యోగ ప్రకటన తేదీ: జులై 1, 2023
వెబ్సైట్: https://aiimsbhubaneswar.nic.in