NLC ఇండియా లిమిటెడ్లో 294 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 294
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ప్రమాణాలు, వయసు, రిజర్వేషన్ వంటి తదితర వివరాలు జూన్ 30, 2023 నుంచి సంబంధిత వెబ్సైట్లో ఉంచుతారు.
వెబ్సైట్: https://www.nlcindia.in