బెల్లో 38 ఇంజనీర్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీలు: 38
పోస్టుల వారీగా ఖాళీలు:
ట్రెయినీ ఇంజనీర్ - 12
ప్రాజెక్ట్ ఇంజనీర్ - 26
ట్రెయినీ ఇంజనీర్:
అర్హత: బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎక్స్ పీరియన్స్ : కనీసం 1 ఏడాది వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ఫీజు: రూ. 177 చెల్లించాలి.
వేతనం: నెలకు రూ. 30000 ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్: బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వర్క్ ఎక్స్పీరియన్స్: 2 ఏళ్లు ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించరాదు.
దరఖాస్తు ఫీజు: రూ. 472 చెల్లించాలి.
వేతనం: నెలకు రూ. 40000 చెల్లించాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది: మార్చి 23, 2023.
వెబ్సైట్: https://bel-india.in