బెల్‌లో 82 ఇంజనీర్ పోస్టులు
బారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ..ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్‌డెస్క్: బారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ..ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 82
ట్రెయినీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్ ..
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి.
వేతనం: నెలకు రూ. 30000 నుంచి రూ. 55000 చెల్లిస్తారు.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 400 ఉంటుంది.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: మేనేజర్ (హెచ్ఆర్),ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (పీడీఐసీ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్. యూఆర్ రావ్ రోడ్, నియర్ నాగాలాండ్ సర్కిల్, జలహళ్లీ పోస్ట్, బెంగళూరు - 560013, ఇండియా.
చివరితేదీ: జూన్ 28, 2023.
వెబ్‌సైట్: https://www.bel-india.in