దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) 277 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35
ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 04
ప్రాజెక్ట్ ఇంజినీర్ / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150
ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ /నాలెడ్జ్ పార్టనర్: 25
ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఔట్రీచ్ అండ్ ప్లేస్మెంట్): 01
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హిందీ): 01
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హెచ్ఆర్డీ): 01
ప్రాజెక్ట్ టెక్నీషియన్: 08
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడ్: 50
మొత్తం పోస్టులు: 277
విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
2. ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్డీ.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్డీ. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
4. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్డీ. 9-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
5. ప్రాజెక్ట్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
6. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
7. ప్రాజెక్ట్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్డీ. కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.
వెబ్సైట్: https://careers.cdac.in/advt-details/CORP-2792023-UD55T