CAG ఎవరితో సమాన హోదాను కలిగి ఉంటాడు.??

Update: 2022-03-07 07:09 GMT

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ కి సంబంధించి ముఖ్యమైన బిట్స్:

*కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. 

*కాగ్ కి సంబంధించిన ఆర్టికల్- 148

*మొదటి కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్- నరహరి రావు

*కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తాడు. 

*కాగ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమాన హోదాను కలిగి ఉంటాడు. 

*కాగ్ పదవీ కాలం- 6సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు

*కాగ్ జీతభత్యాలు, ఫించన్లు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. 

*ఆర్థిక రంగంలో కాగ్ పర్యవేక్షణ చేస్తారు. 

*పార్లమెంట్ కు కాగ్ సమర్పించిన నివేదకను పబ్లిక్ అకౌంట్ కమిటీ పరిశీలిస్తుంది. 

*ప్రస్తుత కాగ్ చైర్మన్- గిరీష్ చంద్ర ముర్ము




Tags:    

Similar News