Balmer Lawrie Job Openings: 'బామర్ లారీ' లో.. మేనేజీరియల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ!
కోల్ కతా(Kolkata) లోని ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్(Balmer Lawrie and Company Limited) లో ఫిక్స్డ్ టర్మ్(Fixed term) ఒప్పంద ప్రాతిపదికన(Contract based) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: కోల్ కతా(Kolkata) లోని ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీ అండ్ కంపెనీ లిమిటెడ్(Balmer Lawrie and Company Limited) లో ఫిక్స్డ్ టర్మ్(Fixed term) ఒప్పంద ప్రాతిపదికన(Contract based) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 18
- సీనియర్ మేనేజర్: 01
- మేనేజర్: 01
- డిప్యూటీ మేనేజర్: 06
- అసిస్టెంట్ మేనేజర్: 10
విభాగాలు: ఇండస్ట్రియల్ సేల్స్, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్, కమర్షియల్, ఆపరేషన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐటీ తదితర విభాగాలు(Departments)
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, ఎంఎస్సీ, ఎంబీఏ/పీజీ తో పాటు పని అనుభవం(Work Experience) ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టుకు 40 ఏళ్లు; మేనేజర్ పోస్టుకు 37 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్లు; అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
పని ప్రదేశాలు: సిల్వస్సా, కోల్ కతా, ముంబై, పూణె, చెన్నై, మనాలీ, లఖ్ నవూ.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2024.
వెబ్ సైట్: https://www.balmerlawrie.com/