ఎన్పీసీఐఎల్లో 50 అప్రెంటిస్ ఖాళీలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) ఆధ్వర్యంలోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో పనిచేయుటకు వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ,వెబ్డెస్క్: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) ఆధ్వర్యంలోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో పనిచేయుటకు వివిధ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 50
విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 14 - 24 ఏళ్లు ఉండాలి.
వ్యవధి: ఒక ఏడాది
స్టైపెండ్: నెలకు రూ. 7700 నుంచి రూ. 8855 చెల్లిస్తారు.
ఎంపిక: అకడమిక్ మార్కులు, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ: జులై 18, 2023
వెబ్సైట్: https://www.npcilcareers.co.in