తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్‌ కొలువులు..

Update: 2023-10-01 10:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఫ్యాషన్‌ డిజైన్‌

ఇంటీరియర్‌ డిజైన్‌

ఫొటోగ్రఫీ

కంప్యూటర్‌ సైన్స్‌

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2023.

వెబ్‌సైట్‌: https://www.ttwrdcs.ac.in


Similar News