మియాపూర్‌లో కారు బీభత్సం
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొడుతూ పక్కనే ఉన్న పాన్ షాప్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.