ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాకు భారీ జరిమానా

దిశ, వెబ్‎డెస్క్ : ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఎంబీఎస్ జ్యువెలర్స్, దాని యజమాని సుఖేష్ గుప్తాకు రూ. 222.42 కోట్ల భారీ జరిమానా విధించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో సుఖేష్ గుప్తా ట్రాన్సాక్షన్‌ నిర్వహించారు. హాంకాంగ్‌కు చెందిన లింక్‌పై కంపెనీకి డైమండ్ల సరఫరా చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినందుకు గాను సుఖేష్ గుప్తాకు రూ.22 కోట్ల జరిమానా విధించారు. కాగా, ఈడీ చరిత్రలో ఇంత భారీ […]

Update: 2020-11-03 03:36 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఎంబీఎస్ జ్యువెలర్స్, దాని యజమాని సుఖేష్ గుప్తాకు రూ. 222.42 కోట్ల భారీ జరిమానా విధించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో సుఖేష్ గుప్తా ట్రాన్సాక్షన్‌ నిర్వహించారు. హాంకాంగ్‌కు చెందిన లింక్‌పై కంపెనీకి డైమండ్ల సరఫరా చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించినందుకు గాను సుఖేష్ గుప్తాకు రూ.22 కోట్ల జరిమానా విధించారు. కాగా, ఈడీ చరిత్రలో ఇంత భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి.

Tags:    

Similar News