Today's Gold Rate: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన గోల్డ్ ధరలు

నేడు పెరిగిన గోల్డ్ ధరలు

Update: 2024-10-12 05:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు పెరిగాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.250 కు పెరిగి రూ.71,200 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.270 కు పెరిగి రూ.77,670 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,03,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71,200

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,670

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71,200

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,670

Tags:    

Similar News