Todays Gold Rate ( March - 07) : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

ఈ రోజు గోల్డ్ ధరలు తగ్గాయి.

Update: 2025-03-07 05:00 GMT
Todays Gold Rate ( March - 07) : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు. ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు.

అయితే, నిన్నటి ధరల  మీద పోలిస్తే  ఈ రోజు ధరలు తగ్గాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 550 తగ్గి రూ. 79,900 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గి  రూ. 87,160 కి విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,08,100 గా ఉంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.79,900

24 క్యారెట్ల బంగారం ధర-రూ.87,160

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.79,900

24 క్యారెట్ల బంగారం ధర-రూ.87,160

Tags:    

Similar News