నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
బంగారం, వెండి ధరలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి..
దిశ, వెబ్ డెస్క్: బంగారం, వెండి ధరలు పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం నుంచి అమాంత పెరుగుతున్నాయి. తాజాగా, హైదరాబాద్‌లో మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి 52,150 చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఆదివారానికి ఏకంగా రూ. 820 పెరిగి రూ. 56,890 పెరిగింది. 1 కేజీ వెండి ధర మార్చి 12 నాటికి రూ. 1400 పెరిగి 68,700 కి చేరుకుంది.
ఇవి కూడా చదవండి : గృహ రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన బీఓఎం!