NOVEMBER 19: మహిళలకు షాకింగ్ న్యూస్.. రెండో రోజు కూడా భగ్గుమన్న బంగారం, వెండి ధరలు..

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

Update: 2024-11-19 05:36 GMT

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.700 కు పెరిగి రూ.70,650 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.760 కు పెరిగి రూ.77,070 గా ఉంది. ఇక వెండి ధరలు రూ.2000 కు పెరిగి కిలో రూ. 1,01,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.70,650

24 క్యారెట్ల బంగారం ధర - రూ.77,070

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.70,650

24 క్యారెట్ల బంగారం ధర – రూ.77,070

Tags:    

Similar News