May 24 : పెట్రోల్, డీజీల్ ధరలు

గత కొద్దీ కాలం నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి.

Update: 2023-05-24 02:35 GMT

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దీ కాలం నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖున మారుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో సామాన్యులు ఏది కొనాలన్న కూడా ఆలోచించాలిసిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.110 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.58

లీటర్ డీజిల్ ధర రూ. 98.36

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99.51

Also Read: మే-24: నేడు గృహవినియోగ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Tags:    

Similar News