మే-20: నేడు తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ ధర ఎంత ఉందంటే?

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-05-20 02:37 GMT

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. ఈక్రమంలో ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరనిచ్చారు. కానీ, గృహవినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలకు గ్యాస్ రేట్లు భారంగా మారాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైదరాబాద్: రూ.1,155

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

విజయ నగరం: రూ. 1,128

గుంటూర్: రూ, 1,144

Tags:    

Similar News