May 07: భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే?

మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు.

Update: 2023-05-07 01:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ లేదు. ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొంటుంటారు. నేడు పసిడి ధరలు దిగొచ్చి కాస్తా ఊరటనిచ్చాయి .తగ్గిన బంగారం ధరలతో... ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే నిన్నటి మీద పోలిస్తే 22 క్యారెట్ల పసిడి ధరపై రూ.700 కు తగ్గి బంగారం ధర రూ.56,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.760 కు తగ్గి బంగారం ధర రూ.61,640 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ 56,500

24 క్యారెట్ల బంగారం ధర - రూ 61,640

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ 56,500

24 క్యారెట్ల బంగారం ధర – రూ 61,640


ఇవి కూడా చదవండి:

మే7 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు 

Tags:    

Similar News