జూలై-2: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-07-02 02:30 GMT

దిశ, వెబ్ డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. కానీ, గత కొద్ది రోజుల నుంచి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వంట గ్యాస్ రేట్లను తగ్గిస్తారా అని గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

గుంటూర్: రూ, 1,114

Also Read: జూలై2 : ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు

Tags:    

Similar News