నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-07-03 06:17 GMT

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,380 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 96,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,350

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,380

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,350

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,380


Similar News