మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉన్నదంటే?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-09-13 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారిగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.1200 కు పెరిగి రూ.68,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.1300 కు పెరిగి రూ.74,450 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 95,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.68, 250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.74, 450

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.68, 250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.74, 450


Similar News