Gold Rates: అక్టోబర్ 02: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

Update: 2024-10-02 05:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు హెచ్చు తగ్గుల్లో భాగంగా 22 క్యారెట్ల బంగారం భారీగా పెరగగా.. 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.500 కు పెరిగి రూ.71,000 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.10 కు తగ్గి రూ.76,900 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,01,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.71, 000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.76, 900

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.71, 000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.76, 900


Similar News