శ్రావణ శుక్రవారం మహిళలకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
శ్రావణమాసంలో మహిళలకు అదిరిపోయే న్యూస్ అందింది. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,450 ఉండగా, నేడు 350 తగ్గడంతో గోల్డ్ రేట్స్ రూ.54,100గా
దిశ, వెబ్‌డెస్క్ : శ్రావణమాసంలో మహిళలకు అదిరిపోయే న్యూస్ అందింది. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 54,450 ఉండగా, నేడు 350 తగ్గడంతో గోల్డ్ రేట్స్ రూ.54,100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర నిన్న 59,400 ఉండగా,నేడు 380 తగ్గడంతో59,020గా ఉంది.