ఆగస్టు 5 : నేడు స్థిరంగా బంగారం ధరలు

నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. నిన్న కాస్త దిగొచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950

Update: 2023-08-05 01:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేడు బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. నిన్న కాస్త దిగొచ్చిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950గా ఉంది.


Similar News