మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంత అంటే?
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక ప్రస్తుతం పెళ్లీల సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడంపైనే ఇంట్రెస్ట్ పెడుతుంటారు. కాగా నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
నేడు హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ120 పెరిగి, గోల్డ్ ధర రూ.61,750గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 పెరిగి గోల్డ్ ధర రూ.56,600గా ఉంది.