అక్షయ తృతీయ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే..
బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికే ఇష్టపడుతారు.
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికే ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా మహిళలు ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా కొనుగోలు చేసేది. అలాంటిది బంగారం రోజు రోజుకు పెరుగుతూ వారికి షాకిస్తుంది. కాగా, శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.200 పెరగడంతో గోల్డ్ ధర రూ.56,050గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 తగ్గడంతో గోల్డ్ ధర రూ.61,150గా ఉంది.