నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంత అంటే?
బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది బంగారంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలని చూస్తుంటారు.
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది బంగారంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇక ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
దీంతో బంగారం కొనుగోలు చేసే వారు కాస్త వెనకడుగు వేస్తున్నారు. అయితే అలాంటి వారికి నేడు తీపికబురు అందింది. శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100 తగ్గగా, గోల్డ్ ధర రూ.56,100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 పెరగగా, గోల్డ్ ధర రూ.61,200గా ఉంది.
Also Read..