Gold Rate Today : నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత అంటే?

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. అందుకే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఎక్కువగా వారు బంగారం కొనుగోలు

Update: 2023-04-24 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మందికి బంగారం అంటే ఇష్టం ఉంటుంది. అందుకే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే ఎక్కువగా వారు బంగారం కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు. కాగా, ఇటీవల బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సోమవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.30 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,720గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరై రూ.30 తగ్గి గోల్డ్ ధర రూ.60,790గా ఉంది.

Tags:    

Similar News