మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర!

మహిళలకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు కాస్త తగ్గాయి. కాగా ఈరోజు తెలుగు రాష్టాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆదివారం(నిన్న)

Update: 2024-05-13 06:37 GMT

దిశ, ఫీచర్స్ : మహిళలకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు కాస్త తగ్గాయి. కాగా ఈరోజు తెలుగు రాష్టాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆదివారం(నిన్న) ధర రూ.67,250 ఉండగా, నేడు రూ.100 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.67,150గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.73,360గా ఉండగా, నేడు 110 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.73,250గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్లితే..

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.73,250

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.67,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.73,250


Similar News