మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధర

మహిళలకు బిగ్ షాక్. పెళ్లీల సీజన్ మొదలైంది చాలా మంది బంగారం కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపుతుంటారు.

Update: 2023-02-12 01:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్. పెళ్లీల సీజన్ మొదలైంది చాలా మంది బంగారం కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో బంగారం రేట్లు మహిళలకు షాకిచ్చాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి.


హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరగడంతో రూ.56,160గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి గోల్డ్ ధర రూ.52,400గా ఉంది.

Tags:    

Similar News