అంతరాష్ట్ర బస్సు సర్వీసులు రేపటి నుండే… 

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణాలో రేపటి నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బెంగుళూరు మినహా కర్ణాటక, మహారాష్ట్ర కు బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు బస్సు సర్వీసుల పునరుద్ధరణకు టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతించింది. ఇటు తెలంగాణకు బస్సు సేవలను పునరుద్ధరించాయి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు. ముంబై, పుణె, గుల్బర్గా, నాగ్ పూర్, రాయచూర్, బీదర్, నాందేడ్, చంద్రాపూర్ సహా ముఖ్యమైన మార్గాల్లో మళ్ళీ బస్సులు తిరగనున్నాయి.

Update: 2020-09-26 21:19 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణాలో రేపటి నుండి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. బెంగుళూరు మినహా కర్ణాటక, మహారాష్ట్ర కు బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు బస్సు సర్వీసుల పునరుద్ధరణకు టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతించింది.

ఇటు తెలంగాణకు బస్సు సేవలను పునరుద్ధరించాయి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు. ముంబై, పుణె, గుల్బర్గా, నాగ్ పూర్, రాయచూర్, బీదర్, నాందేడ్, చంద్రాపూర్ సహా ముఖ్యమైన మార్గాల్లో మళ్ళీ బస్సులు తిరగనున్నాయి.

Tags:    

Similar News