బ్రెజిల్‌కు కరోనా వ్యాక్సిన్స్..

దిశ, వెబ్‌డెస్క్ : బ్రెజిల్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు బ్రెజల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో చైనాకు చెందిన సినోవాక్, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటిని తొలుత సీరియస్ కండిషన్ లో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Update: 2021-01-17 21:09 GMT

Tags:    

Similar News