మన్ కీ బాత్‌లో బోయిన్ పల్లి మండీ ప్రస్తావన

దిశ,వెబ్‌డెస్క్: మన్ కీ బాత్ లో హైదరాబాద్ బోయిన్ పల్లి సబ్జీ మండి గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. బోయినపల్లి సబ్జీ మండి వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని అన్నారు. సబ్జీ మండిలో ప్రతి రోజూ 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. 30 కేజీల జీవ ఇందనం కాకుండా 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు. పాడైన కూరగాయలతో విద్యుత్‌​ ఉత్పత్తి

Update: 2021-01-31 01:18 GMT

దిశ,వెబ్‌డెస్క్: మన్ కీ బాత్ లో హైదరాబాద్ బోయిన్ పల్లి సబ్జీ మండి గురించి ప్రధాని మోడీ ప్రస్తావించారు. సబ్జీ మండిలో వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. బోయినపల్లి సబ్జీ మండి వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని అన్నారు. సబ్జీ మండిలో ప్రతి రోజూ 10వేల టన్నుల వ్యర్థాలను సేకరిస్తున్నారని పేర్కొన్నారు. 30 కేజీల జీవ ఇందనం కాకుండా 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని వెల్లడించారు.

పాడైన కూరగాయలతో విద్యుత్‌​ ఉత్పత్తి             

Tags:    

Similar News