బాంబుల మోతతో దద్దరిల్లిన అఫ్గానిస్థాన్

దిశ, వెబ్‌డెస్క్: అఫ్గానిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. హెల్మండ్ ప్రావిన్సులో బాంబు పేలుడు సంభవించి ఐదుగురు దుర్మరణం చెందగా 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గవర్నర్ ఉమర్ జాక్ ధ్రువీకరించారు. దీంతో పాటు శనివారం ఉదయం బాంబుపేలుడు ఘటనలో ఇద్దరు చనిపోగా 10మంది గాయాల పాలయ్యారు. హెరాత్- కందహర్ మార్గంలో ఈ ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

Update: 2020-10-10 11:07 GMT

Tags:    

Similar News