కరోనాతో టీఆర్‌ఎస్ నేత మృతి
దిశ ప్రతినిధి, మేడ్చల్: బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు చెర్ల ఆంజనేయులు యాదవ్ కరోనాతో మృతి చెందారు.ఆయనకు వైరస్ సోకడంతో ఇటీవల సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కరోనా నుంచి కోలుకోలేక సోమవారం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. అంజనేయులు అకాల మరణం పార్టీకి తీరని లోటని కార్మిక శాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.