ట్వీట్ సేవ్ చేసుకోండి..విజయం బీజేపీదే

        ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం ముమ్మాటికి బీజేపీదేనని కావాలంటే తన ట్వీట్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలని ఆ పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు. బీజేపీకి 48 స్థానాలు వస్తాయని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ తప్పవుతాయన్నారు. తాను చేసే ట్వీట్‌ను సేవ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.         బీజేపీ విజయం సాధిస్తే దయచేసి ఈవీఎంలను నిందించడానికి సాకులు వెతుక్కోకండి’’ అంటూ […]

Update: 2020-02-08 10:55 GMT
ట్వీట్ సేవ్ చేసుకోండి..విజయం బీజేపీదే
  • whatsapp icon

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం ముమ్మాటికి బీజేపీదేనని కావాలంటే తన ట్వీట్‌ను సేవ్ చేసి పెట్టుకోవాలని ఆ పార్టీ నేత మనోజ్ తివారీ తెలిపారు. బీజేపీకి 48 స్థానాలు వస్తాయని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ తప్పవుతాయన్నారు. తాను చేసే ట్వీట్‌ను సేవ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు.

బీజేపీ విజయం సాధిస్తే దయచేసి ఈవీఎంలను నిందించడానికి సాకులు వెతుక్కోకండి’’ అంటూ పోస్ట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సుమారు 9 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News