సీఏఏపై అసత్య ప్రచారం: బీజేపీ నాయకులు

దిశ, మేడ్చల్: రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని బీజీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని అబద్దాలు చెబుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే చట్టాలను తక్కువ చేసి దేశ ప్రజల ఉమ్మడి సంకల్పానికి విఘాతం […]

Update: 2020-03-18 04:14 GMT

దిశ, మేడ్చల్: రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్పీఆర్, ఎన్సీఆర్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారని బీజీపీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం మేడ్చల్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ సీఏఏ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని అబద్దాలు చెబుతూ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే చట్టాలను తక్కువ చేసి దేశ ప్రజల ఉమ్మడి సంకల్పానికి విఘాతం కలిగిస్తున్నారని వినతి పత్రంలో వెల్లడించారు.

tag: bjp leaders, caa, kcr, trs, Memorandum to mro, medchal

Tags:    

Similar News