కరోనా నిధులు ఏమయ్యాయి: విష్ణువర్ధన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో డాక్టర్లు పీపీఈ కిట్లు, ఇన్సూరెన్స్ కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. కరోనా నివారణకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లు ఇచ్చిందని.. ఆ నిధులను ఎక్కడ ఖర్చుపెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రుల్లో మౌలిక సదుపాల కల్పనకు సామాగ్రిని ఇచ్చిందని అయితే అవి ఏమైపోయాని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Update: 2020-08-16 12:09 GMT

Tags:    

Similar News