22, 23 తేదీల్లో బయో ఏషియా సదస్సు
దిశ, తెలంగాణ బ్యూరో: బయో ఏషియా 18వ ఎడిషన్ వార్షిక సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో జరగనుంది. ప్రధానంగా కొవిడ్–19, గ్లోబల్‌హెల్త్, ఫార్మా, మెడ్‌టెక్ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. సదస్సులో ఫార్మా, బయో టెక్కంపెనీలకు చెందిన సీఆర్ఓలు, సీఎంఓలు, సీడీఎంఓలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. బయోటెక్ స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూట్లు, సైన్స్అండ్ రీసెర్చర్స్, పాలసీ రూపకర్తలు, రెగ్యులరేటరీ నిపుణులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. రెండు రోజుల ప్యానెల్ డిస్కషన్లో ప్రపంచ వ్యాప్త నిపుణులంతా […]
దిశ, తెలంగాణ బ్యూరో: బయో ఏషియా 18వ ఎడిషన్ వార్షిక సదస్సు ఈ నెల 22, 23 తేదీల్లో జరగనుంది. ప్రధానంగా కొవిడ్–19, గ్లోబల్‌హెల్త్, ఫార్మా, మెడ్‌టెక్ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. సదస్సులో ఫార్మా, బయో టెక్కంపెనీలకు చెందిన సీఆర్ఓలు, సీఎంఓలు, సీడీఎంఓలు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు.
బయోటెక్ స్టార్టప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూట్లు, సైన్స్అండ్ రీసెర్చర్స్, పాలసీ రూపకర్తలు, రెగ్యులరేటరీ నిపుణులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. రెండు రోజుల ప్యానెల్ డిస్కషన్లో ప్రపంచ వ్యాప్త నిపుణులంతా కరోనా వైరస్, ఇతర అంశాలపై ప్రసంగిస్తారు. కరోనా ఆపద కాలంలో లైఫ్ సైన్సెస్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి.